ఈరోజు దేవప్రశ్న ఫలితాలు

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:27

ఈరోజు మా పీఠంలో  దేవప్రశ్న నిర్వహించాము.  దేవప్రశ్న ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి.

క్రింద తెలుపబడిన  నక్షత్రాలను అనుసరించి రాబోయే ఫలితాలు క్లుప్తంగా చెప్పబడుతున్నాయి.    

ఇక్కడ నక్షత్రాల పాదాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి.

క్రింద తెలిపిన నక్షాత్రాలు తప్ప మిగిలిన అందరికి బాగుంటుంది

ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదంలు  ఉద్యోగంలో ఇబ్బందులు జరిగే అవకాశం :

అశ్వని-2 కృత్తిక-2  రోహిణి-2  మృగశిర - 2 ఆర్ద్ర - 2 మఖ -4  పుబ్బ 1,2 ఉత్తర -2 చిత్త -2,3

అనూరాధ -1,2  జ్యేష్ట  -1,2,3,4 నక్షత్రాలు  ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం -4 ధనిష్ట 1,2 పూర్వాభాద్ర

3,4 ఉత్తరాభాద్ర 1,2 రేవతి 2,3     ఈ నక్షత్ర పాదాల్లో   జన్మించినవారు 27 --09--2015 వరకు

తగిన జాగ్రత్తలు వహించాలి  వీరు ముఖ్యంగా శనివారం రాత్రి 10.30 గం.లు  తరువాత వాహనం

నడపకపోవడం మంచిది   30-08-2015  నుంచి 04-09-2015 వరకు తీవ్రమైన ఇబ్బందులు కలిగే

అవకాశం ఉంది.   అకస్మాత్ గా ఉద్యోగనష్టం, పెద్దవారికి అనారోగ్య సూచన ఉంది. మితిమీరిన 

ఆత్మవిశ్వాసంతో  తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చిక్కుల్లో పడతారు.  చేతిలో ఉద్యోగం

లేకుండా ఉన్న ఉద్యోగం మానవద్దు.  పెండ్లి సంబధాల విషయంలో ఆచి తూచి నిర్ణయం

తీసుకోవాలి.  ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి.  గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి.

పుబ్బ, అనూరాధ నక్షరాలలోని వారు పోలీసులు వాహనాన్ని ఆపితే ఆగి మాట్లాడండి.  సరైన

డాకుమెంట్లు లేవని పారిపోవద్దు.  వేరే వారి ఈ మెయిల్ మీరు చూడవద్దు. సోషల్ మీడియాలో 

అనవసరమైన వివాదం కలిగించే లైకులు చేయవద్దు.

పరిహారం : విష్ణుసహస్రనామ పారాయణ, శివారాధన, చేసుకొంటే మంచిది. వీరభద్రుడు లేదా

కాలభైరవుడి దేవాలయంలో నిమ్మకాయలుకు  పూజ చేయించి మీ వాహనానికి కట్టుకోండి

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.