Naa Antharangam

గణపతి సాధన 

2015 వ సంవత్సరం నవంబర్  నుంచి 2016 జూలై వరకు గోచారంలో ఉన్న గ్రహస్థితి వల్ల రాబోయే ఇబ్బందులకు 12 రాశులు వారు చెయ్యవలిసిన గణపతి మంత్రముల వివరాలు.

ఇంకా నవంబర్  చాలా రోజులు…

చాలామంది మిత్రుల కోర్కెపై వారి ఇంటివద్ద గతకొన్నిరోజులగా దేవప్రశ్న నిర్వహించడం జరిగింది. ఆయా సందర్భాల్లో చాలా ఆశ్చర్యకరమైన సమాధానాలు పొందడం జరిగింది. గతజన్మ కర్మ ఈ జన్మల్లో ఎంత ప్రభావం చూపుతుంది అనే విషయం పాఠకుల సౌకర్యార్ధం ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది. అలాగే కొన్ని అర్ధంకాని,సమాధానం చెప్పలేని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ పూర్వజన్మ-పునర్జన్మ…

భారతీయ పునర్జన్మ సిద్దాంతం :

సనాతన భారతీయ సిద్దాంతాలన్నీ పునర్జన్మ విశ్వసిస్తాయి. మరణం అనేది శరీరానికే కాని ఆత్మకు కాదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదాన్ని భారతీయులు అందరూ    విశ్వసిస్తారు. మరణించిన తరువాత వారి కర్మలను…

రెండుజన్మల మధ్య విరామం:

రెండు జన్మల మధ్య విరామం వుంటుందా అనేది చాల ముఖ్యమైన ప్రశ్న. ఒక్కొక్కసారి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.అది వారి కర్మలను అనుసరించి ఉంటుంది. ఎలా? మరణించిన వారు వారి కర్మానుసారం కర్మ ఫలాన్ని పైలోకాల్లో అనుభవించి మిగిలిన కర్మశేషం (తీరని కోర్కెలు)…

గతజన్మవైరం:

కొన్నిసార్లు కొత్తగా పరిచయం అయిన మనిషి మీద కారణం లేకుండా ప్రేమ లేదా ద్వేషం కలుగుతుంది. దీనికి కారణం గతజన్మల సంభందం. ఉద్యోగంలో ఉన్నవారికి ఇలాంటి అనుభవం తరుచూ కలుగుతుంది. ఎలాగంటే కొంతమంది ఎంత బాగా పనిచేసినా వారి పైఅదికారి (boss) కి వారి పని నచ్చదు,…