Naa Antharangam

కాలసర్పదోషానికి పూజలు చేసిన ఫలితం రాలేదా? అయితే గరుడ మంత్రం ఉపాసన చెయ్యండి.

చాలామంది కాలసర్ప దోషం పూజలు చేయించుకుంటారు.  కాళహస్తి, నాసిక్ , రామేశ్వరం, కుక్కి సుబ్రహ్మణ్యంలో పూజలు చేసిన ఫలితం రాకపోతే ఏమిచేయాలి అనేది వివరంగా పరిశీలన చేద్దాం.  మొదట కాలసర్పదోషం ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.  విద్య, ఉద్యోగం, సంతానం, ఆరోగ్యం, వృత్తి వ్యాపారాలు,…

14-08-2015  ఆషాఢ అమావాస్య,శుక్రవారం, ఆశ్లేష నక్షత్రంతో కలిసి రావడం మూలంగా  కాలసర్పదోషం,సర్పదోషం, ఆశ్లేష నక్షత్రంలో జన్మించినవారు, రాహుదశ, కేతుదశలో ఉన్నవారు, మిథునరాశి, సింహరాశి, కన్యారాశి, కుంభరాశి వీటిలో జన్మిచిన వారు సర్పదోష పరిహార పూజ చేసుకొంటే మంచిది.  వీలు అయితే ఒక బ్రాహ్మణుడిని పిలుచుకొని పూజ చేయించుకోవడం మంచిది.  అలా వీలు కాని వారు  మీ ఇంట్లో మీరు…

Archdiocese - Nakshatra

కనకధారా సోత్రం గురుంచి చిన్న విశ్లేషణ చేద్దాం.  మంత్రశాస్త్రం ప్రకారం విష్ణువు మోక్షాన్ని ఈశ్వరుడు  ఐశ్వర్యంను ఇస్తారు.  లక్ష్మీదేవి ఐశ్వర్యం ఇస్తుందని…

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి  అంత  ధనం ఎలా వస్తుంది.  కారణం మీకు తెలుసా?  శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర శ్రీయంత్రం ప్రతిష్టించారని అంటారు.  కాని దానిలో వాస్తవం ఎవరికీ తెలియదు.    శ్రీ వేంకటేశ్వరస్వామి వక్షస్థలంఫై  లక్ష్మీదేవి ఉంటుందని అందరికి తెలిసినా  ఆ లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉందని ఆమెకి ఒక ప్రత్యేకమైన మంత్రం  స్తోత్రం ఉన్నాయని చాలా …

ఈరోజు మా పీఠంలో  దేవప్రశ్న నిర్వహించాము.  దేవప్రశ్న ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి.

క్రింద తెలుపబడిన  నక్షత్రాలను అనుసరించి రాబోయే ఫలితాలు క్లుప్తంగా చెప్పబడుతున్నాయి.    

ఇక్కడ నక్షత్రాల పాదాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి.

క్రింద తెలిపిన నక్షాత్రాలు తప్ప మిగిలిన అందరికి బాగుంటుంది

ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాదంలు …